Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Aug-2016 15:39:49
facebook Twitter Googleplus
Photo

నిత్యా మీనన్ కేవలం నటి మాత్రమే కాదు ఈమెలో చక్కటి గాయని కూడా దాగిఉంది. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ మరియు మళయాళ భాషలలో నటించింది ఈ అమ్మడు. ?అలా మొదలైంది? సినిమా ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ మొదటి నుండి కూడా కాస్త డిఫ్రెంట్.

సాధారణంగా అందరు హీరోయిన్లకు అగ్ర హీరో ల సరసన నటించాలనే కోరిక ఉంటుంది , కానీ నిత్య కు మాత్రం స్టార్ డైరెక్టర్ల దర్శకత్వం లో నటించాలనే కోరిక ఉండడం వల్ల టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు దగ్గించుకోలేకపోతుందనీ చాల మంది అంటుంటారు . తాజాగా కొరటాల శివ దర్శకత్వం లో జనతా గ్యారేజ్ తో మన ముందు రాబోతున్న ఈమె, ఈ చిత్రం లో నటిచడానికే కారణం కొరటాల శివేనని చెప్పింది. .?డైరెక్టర్ శివ నాతో ఈ సినిమాను కమర్షియల్ సినిమాకన్నా ఎక్కువగా తీయాలనుకుంటున్నాను అన్నారు. ఆ మాటే నేను ఈ సినిమా ఒప్పుకులే చేసిందని చెప్పింది.

శివ గారు ?నన్ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలో నా పాత్రను డిజైన్ చేశారు. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ప్రకృతి గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి పాత్ర. కానీ నా క్యారెక్టర్ అతనికి ఆపోజిట్ గా ఉంటుందని చెపుతుంది. సెప్టెంబర్ 1 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

,  ,  ,  ,  ,  ,