Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Dec-2014 10:55:31
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'టెంపర్' చిత్రాన్ని చేస్తున్న ఎన్టీఆర్, ఈ సినిమా పూర్తవుతున్న నేపథ్యంలో మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ దర్శకుడు స్క్రిప్టు వర్క్ పూర్తి చేశాడనీ, ఎన్టీఆర్ దానికి ఓకే చెప్పాడనీ సమాచారం. దీని షూటింగును ఈ నెలలోనే ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత భోగవల్లి ప్రసాద్ (బీవీయఎస్ఎన్ ప్రసాద్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుంది.

,  ,  ,  ,  ,