Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jul-2015 14:01:09
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ కు పిన్నిగా నటిస్తున్న భామ ఎవరో తెలుసా ప్రముఖ గాయని సునీత . పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కే చిత్రంలో పవన్ కళ్యాణ్ కు పిన్నిగా సునీత ని తీసుకోవాలని భావించారట త్రివిక్రమ్ . ఆ పాత్ర చిన్నదైనా దానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని కాబట్టి మీరు చేస్తే బాగుంటుందని సునీత కు చెప్పడంతో సునీత అంగీకరించిందని తెలుస్తోంది . సింగర్ గా ,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సునీత పవన్ కు పిన్నిగా నటిస్తూ మరోసారి వెండితెర పై కనిపించనుంది . ఇంతకుముందు అనామిక చిత్రంలో ప్రమోషనల్ సాంగ్ లో నటించిన ఈ భామ పవన్ సినిమాలో నటించే చాన్స్ రావడంతో ఓకే అనేసింది .

,  ,  ,