Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-May-2016 16:35:59
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయం ఫై అంతట ఆసక్తి నెలకొంది..ముఖ్యంగా అబిమానులు అయితే ఇంకాస్త ఎక్కువ టెన్షన్ పడుతున్నారు..ఇంతకి ఆ నిర్ణయం ఏంటి అంటే..పవన్ కళ్యాణ్ , ఎస్ జె సూర్య కాంబినేషన్ లో రాబోతున్న నూతన చిత్రం లో పవన్ కళ్యాణ్ ఒరిజనల్ గెటప్ తో అలరించాలని డిసైడ్ అయ్యాడట.. సగం తెల్ల జుట్టుతో మేకప్ లేకుండా నటించడానికి పవన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు ఈ ట్రెండ్ ను తమిళం లో అజిత్ ఫాలో అయ్యాడు..ఇప్పుడు అజిత్ మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా తన నూతన చిత్రం లో కనిపించాలని భావిస్తున్నాడట.. ఎస్.జే.సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,