నందమూరి బాలకృష్ణను సరిగ్గా వాడుకోవాలే కానీ.. మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే సినిమా తీయొచ్చు. ఐతే బాలయ్యను అలా సరిగ్గా వాడుకున్న దర్శకులు కొంతమందే. అందులో బోయపాటి శ్రీను ఒకడు. ఒక మూసలో సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్న బాలయ్యను సింహా సినిమాలో సరికొత్తగా ప్రెజెంట్ చేసి నందమూరి అభిమానుల్ని అలరించాడు బోయపాటి. ఆ ఊపు
Puri, Balakrishna, Style, Matter, Tollypost,