Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-May-2016 16:44:06
facebook Twitter Googleplus
Photo

ఆన్ లైన్ సునామీ రేపారు సూపర్ స్టార్ రజనీ కాంత్. ఆయన ?కబాలి? టీజర్ కేవలం మూడ్రోజుల్లో కోటి హిట్స్ ను సొంతం చేసుకుంది. ఇది సౌత్ కె కాదు యావత్ ఇండియన్ సినిమాకె టాప్ రికార్డు. కేవలం మూడ్రోజుల్లో కోటి వ్యూస్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు ను సృస్టించింది కబాలి. ఇక టీజర్ విషయానికి వస్తే..భీవత్సమైన గ్రాఫిక్స్ లేవు, తలక్రిందులయ్యే యాక్షన్ ఎపిసోడ్స్ అస్సల్ లేవు. కేవలం తనదైన వాకింగ్ తో అలా స్టైల్ గా నడిచొచ్చి.. కబాలి డా అంటూ ఓ డైలాగ్ చెప్పారంతే. జనం ఫిదా అయిపోయారు. కేవలం మూడెంటే మూడే రోజుల్లు కోటి మంది వీక్షించింది ?దటీజ్ సూపర్ స్టార్? అని మరోసారి కితాబిచ్చేశారు.

,  ,  ,  ,  ,  ,  ,