Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Sep-2016 12:36:34
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా పర్సనాలిటీకి ఎంతో మంది పడిపోయే ఉంటారు కానీ.. ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం పర్సనల్ గా కదిలిపోతాడు ఈ హీరో. ప్రస్తుతం హైద్రాబాద్ లో భారీ వర్షాల కారణంగా ఎదురవుతున్న పరిస్థితులపై.. రంగంలోకి దిగిపోయాడు రానా.

'ప్రకృతి మనల్ని మరోసారి పరీక్షిస్తోంది. సాయం చేసేందుకు మంచి వ్యక్తులందరూ కలిసి రండి. వాలంటీర్లుగా సాయం చేస్తే ఇంకా మేలు. మీ సహాయాన్ని పోస్ట్ చేసి అభినందిస్తాం. హైద్రాబాద్ లో వరద ఉధృతి ఎదుర్కొంటున్న ప్రాంతాలపై సమాచారం అందించండి. రిలీఫ్ మెటీరియల్ అందించండలో సాయం చేయండి. ఎవరికైనా సాయం కావాలంటే పోస్ట్ చేయండి. వీలైనంత త్వరగా మిమ్మల్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తాం' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రానా.రెండేళ్ల క్రితం చెన్నై వరదల సమయంలో కూడా టాలీవుడ్ నుంచి మొదటగా కదిలినది రానా అండ్ టీం.

అప్పటికప్పుడు ఎంతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని.. టన్నుల కొద్దీ ఆహార.. నిత్యవసరాలను చెన్నైకి తరలించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు హైద్రాబాద్ కి కష్టం రాగానే.. సినీ పరిశ్రమ నుంచి కదిలిన మొదటి వ్యక్తి అయిపోయాడు. పది మందికీ సాయం చేయడంలో ముందుటున్న ఈ హీరోకి అభినందనలు వెల్లువెత్తుతున్నా

,  ,  ,  ,  ,  ,