Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jul-2016 13:36:25
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో ఈ ఏడాది పెళ్లి భాజాలు బాగానే మోగేవిధంగా కనిపిస్తుంది. ఇప్పటికే నాగ చైతన్య , డైరెక్టర్ క్రిష్ పెళ్లి కి సిద్ధంగా ఉంటె తాజాగా వీరి లిస్ట్ లో యంగ్ హీరో దగ్గుపాటి రానా కూడా జాయిన్ అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రానా ఫ్రెండ్స్ అయినా రామ్ చరణ్ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , అల్లరి నరేష్ , నాని లు పెళ్లి చేసుకొని హ్యాపీ గా ఫ్యామిలీ తో సెట్ కాగా ఇప్పుడు రానా కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యాడట.

ప్రస్తుతం బాహుబలి 2 చిత్ర చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్న రానా , ఇది పూర్తి కాగానే పెళ్లి ఫై ద్రుష్టి పెట్టనున్నాడట.

,  ,  ,  ,  ,