Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Feb-2015 10:55:54
facebook Twitter Googleplus
Photo

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన సినిమాలకు ఎంచుకునే టైటిల్స్ గమ్మత్తుగా వుంటాయి. ఇంకా చెప్పాలంటే, ఎగ్రెస్సివ్ గా కూడా వుంటాయి. ఎవరేమనుకున్నా, తను అనుకున్న టైటిల్ పెట్టేస్తాడు. ఆడియన్స్ అభిరుచితో తనకి సంబంధం లేదు. తాజాగా సచిన్ జోషి హీరోగా ఈ దర్శకుడు తెలుగు, హిందీ భాషల్లో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రానికి 'ఎఫైర్' అనే పేరు నిర్ణయించినట్టు చెబుతున్నారు. అలాగే, హిందీ వెర్షన్ కి 'మెంటల్' అనే పేరు పెడుతున్నారట. 'ఎఫైర్' అనే టైటిల్ పెట్టడం వల్ల తన టార్గెట్ ఆడియన్స్ అయిన యూత్ బాగా వస్తారని వర్మగారి ఆలోచన కావచ్చు!

,  ,  ,  ,  ,  ,