Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2016 12:44:53
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోగానో ఎదురుచూసిన ?సర్దార్ గబ్బర్ సింగ్? పై ఉన్న విపరీతమైన అంచనాలను అధిగమిస్తూ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సంచలనాలనే నమోదు చేసింది. పూర్తిగా అభిమానులను సంతృప్తిపరచేందుకే తీసిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ పవన్ అభిమానులు మాత్రం సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.
మొత్తంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమా రెండురోజుల్లో 2,96,15,868 రూపాయల వసూళ్ళు సాధించగా ఇప్పటివరకూ 3.5 కోట్లు సాధించినట్లు సమాచారం. మొదటి మూడు రోజులతో పోలిస్తే ఈ సోమవారం నుంచి కలెక్షన్స్ కాస్త తగ్గడం గమనార్హం. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ?సర్దార్ గబ్బర్ సింగ్? సినిమాను శరత్ మరార్ నిర్మించారు.

,  ,  ,  ,  ,  ,  ,  ,