Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Aug-2016 11:32:00
facebook Twitter Googleplus
Photo

ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి హిట్ తరువాత యంగ్ హీరో శర్వానంద్ చేస్తున్న కొత్త చిత్రం శతమానం భవతి. గబ్బర్ సింగ్, కబడ్డీ కబడ్డీ వంటి చిత్రాలకు రచయితగా పనిచేసిన వేగేశ్న సతీష్ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందుతున్న ఏ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ఈరోజు ఉదయం లాంచ్ అయింది. ప్రముఖ నిర్మాత డీలా రాజు ఈ చిత్రాన్ని ?శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్? బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ వంటి సీనియర్ నటులు నటించనున్నారు. ఈ చిత్రం తాత ? మనవళ్ల మధ్య ఉండే అనుబందాన్ని తెలియజేసే విధంగా ఉండబోతోందట. ఇకపోతే మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2017 సంక్రాంతి కానుకగా విధుల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,