Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Dec-2015 17:55:38
facebook Twitter Googleplus
Photo

ఒక పక్కన మతిపోగొట్టే ఐటెం బాంబ్ ముమాయత్ ఖాన్.. మరో ప్రక్కన టాపు లేపేసే బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దా దాస్.. వీరి మధ్యన రచ్చ రచ్చ చేసే నటసింహం.. సింపుల్ గా చెప్పాలంటే.. ఇదండీ ''టింగో టింగో'' అంటూ సాగే ''డిక్టేటర్'' ఐటెం సాంగ్ కహానీ. ఇప్పటికే సినిమాలో అంజలి - సోనాల్ చౌహాన్ - అక్ష లు ఉండగా.. ఇప్పుడు ఈ ఇద్దరూ బాలయ్య 99వ సినిమాను ఇలా స్పయిసీగా మార్చేస్తున్నారు.

గత రాత్రంతా నాన్ స్టాప్ గా ''డిక్టేటర్'' ఐటెం పాటను షూటింగ్ చేస్తున్నారు డిక్టేటర్ టీమ్. అదిగో స్టేజీ మీద ఆటకు వెళ్లబోయే ముందు డిస్కో గాళ్ లా ఉన్నానా అంటూ కుమారి శ్రద్దా దాస్ అలా ఫోజులిచ్చింది. అమ్మడు ఎప్పటిలాగానే హాటు హాటుగా సోయగాలతో వెండితెరను తడిపేయడానికే అన్నట్లు బయలుదేరుతోందిలే. మధ్యలో ఓసారి అభిమానులకు అలా అలా హాయ్ చెప్పిందంతే. సంక్రాంతికి మనకు వడ్డించబోతున్న వడ్డన తాలూకు శాంపిల్ ఒకటి రుచి చూపించినదమాట. అదిరాయమ్మా శ్రద్దా నీ సోకులు

,  ,  ,