Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Aug-2016 11:37:18
facebook Twitter Googleplus
Photo

ఎన్నో అంచనాలు పెట్టుకున్న జక్కన్న మళ్ళీ నిరాసనే మిగిల్చింది సునీల్ కి. గత వారం వచ్చినీ సినిమా బాక్సాఫీసు దగ్గర పల్టీకొట్టేసింది. దింతో ఇప్పుడు సునీల్ ఆశలన్నీ ?వీడు గోల్డ్ ఎహె? సినిమాపై పెట్టుకున్నాడు. వీరూపొట్ల చిత్రానికి దర్శకుడు. విషయం ఏమిటంటే ఈ సినిమాలో సునీల్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. సునీల్ క్యారెక్టర్ రెండు రకాలుగా ఉటుందని, అయితే ఇందులో సునీల్ ఒక్కరా ఇద్దరా అన్నది చివరి వరకూ సస్పెన్స్ గా ఉటుందని చెబుతున్నారు. ఈ రెండు క్యారెక్టర్లలో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉటుందని సమాచారం.

వీరు పోట్ల అంటే వినోదానికి తిరుగుండదు. అయితే ఆయనకీ బాగా గ్యాప్ వచ్చింది. అప్పుడెప్పుడో వచ్చిన విష్ణు దూసుకెళ్త తర్వాత మళ్ళీ సినిమా చేయలేదు వీరు. ఇప్పుడు సునీల్ తో జతకట్టాడు. సునీల్ కీ ఇప్పుడు హిట్ చాలా అవసరం. మరా హిట్ గోల్డ్ తో పడుతుందో లేదో చూడాలి.

,  ,  ,  ,  ,  ,