Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jan-2016 18:18:50
facebook Twitter Googleplus
Photo

హీరోయిన్లు కాస్త అందాల ప్రదర్శన చేస్తేనే కుర్రకారులు తట్టుకోలేరు... ఇక అలాంటిది ఒక కత్తిలాంటి భామ ఓ గంటసేపు నగ్నంగా వుందని తెలిస్తే వాళ్ల పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోండి. మాములు జనాల విషయం కాసేపు పక్కనపెడితే.. సినిమా షూటింగ్ సమయంలో వుండే వ్యక్తులు ఇలాంటి సీన్లు చూసి ఎలా ఫీలవుతారో మీరే ఊహించేసుకోండి. ఇంతకీ ఈ ఊహగానాలు, అసలు ఆ నగ్నకథలేంటనీ అనుకుంటున్నారా?

అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం బాలీవుడ్ లో సన్నీలియోన్ గంటసేపు నగ్నంగా వుందనే మ్యాటర్ తెగ హల్చల్ చేస్తోంది. సన్నీలియోన్ గంటసేపు నగ్నంగా ఎందుకు వుంది? ఏమైనా సమస్యకు పరిష్కారం కోసం పోరాటం చేస్తుందని అనుకోకండి. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం ?మస్తీ జాదే?. ఇందులో రెండు న్యూడ్ సీన్లు వున్నాయట. అసలే పోర్న్ స్టార్ కాబట్టి ఎక్కడా సిగ్గుపడకుండా పిచ్చెక్కించేసిందట.

ఈ సినిమా షూటింగ్ లో భాగంగా బాత్ రూమ్ లో నుంచి హాల్లోకి న్యూడ్ గా నడుచుకుంటూ వచ్చి, తన లవర్ తో ఫోన్ లో మాట్లాడాల్సిన సీన్ చిత్రీకరించారట. ఇందులో సన్నీలియోన్ నిజంగా న్యూడ్ గా నటించేసిందట. ఈ సీన్ ను చాలా హాట్ గా చూపించాలనే వుద్దేశ్యంతో ఎక్కడా కంటిన్యుటి మిస్ కాకుండా తాను ఈ సీన్ పూర్తయ్యే వరకు న్యూడ్ గానే వుంటానని చెప్పి, ఆ సీన్ అయిపోయేవరకు దాదాపు గంటసేపు చిత్ర యూనిట్ సభ్యుల మధ్య ఎలాంటి ఖంగారు పడకుండా న్యూడ్ గానే వుందట సన్నీలియోన్.

ఈ సీన్లు సెన్సార్ వాళ్లు ఎలాగో కట్ చేసేస్తారులే కానీ... ఈ సీన్లు చిత్రీకరించినవారు.. షూటింగ్ స్పాట్ లో వున్నవాళ్లు మాత్రం ఈ అమ్మడి తడి అందాలను నేరుగా చూసి పిచ్చెక్కిపోయి వుంటారని అర్థమవుతోంది. ఏదేమైనా ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేస్తుంది. ఎంత పోర్న్ స్టార్ స్థాయి నుంచి వస్తే మాత్రం ఇలా ఇంత భరితెగించే పనులు చేయడమేంటని బాలీవుడ్ జనాలు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ?మస్తీ జాదే? సినిమాలో ఈ న్యూడ్ సీన్లు వుంటాయో లేదో చూడాలి.

,  ,  ,  ,