Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Feb-2017 15:59:11
facebook Twitter Googleplus
Photo

సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కొంచెం పేరు సంపాదిస్తే చాలు.. సౌత్ సినిమాలు లోకువైపోతాయి హీరోయిన్లకు. ఇంతకుముందు ఇలియానా బాలీవుడ్ వెళ్లాక ఎన్ని వగలు పోయిందో తెలిసిందే. ఇప్పుడు తాప్సి ఆమెను మించిపోయింది. అదృష్టం కలిసొచ్చి అక్కడ ఒకట్రెండు మంచి క్యారెక్టర్లు పడగానే అమ్మడి వయ్యారాలు మామూలుగా లేవు. సౌత్ సినిమాల్లో హీరోయిన్లందరూ గ్లామర్ డాల్స్ అని.. బాలీవుడ్లో కథానాయికలకు మంచి పాత్రలిస్తారని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. ఐతే లేటెస్టుగా ఘాజీ సినిమాలో తాప్సిని చూశాక అసలు ఏం చూసి ఈ పాత్రను ఆమె ఒప్పుకుందో అన్నసందేహాలు కలుగుతున్నాయి.

ఘాజీ ప్రమోషన్లలో భాగంగా తాప్సి మాట్లాడుతూ.. ముందు ఈ సినిమా చేయడానికి తాను అంగీకరించలేదని.. ఐతే దర్శకుడు సంకల్ప్.. హీరో రానా ఈ సినిమా ఎంత ప్రత్యేకమో.. తన పాత్ర ఎంత కీలకమో చెప్పి ఈ సినిమాకు ఒప్పించారని అంది తాప్సి. ఆ రకంగా తన పాత్ర కూడా సినిమాలో స్పెషల్ అని చెప్పింది తాప్సి. ఐతే

,  ,  ,  ,  ,  ,