Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Apr-2015 10:46:13
facebook Twitter Googleplus
Photo

కమలహాసన్ నటించిన 'ఉత్తమవిలన్' చిత్రం విడుదల మరోసారి వాయిదాపడింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కావలసి వుంది. అయితే, దీనిని వాయిదా వేయడానికి తాజాగా నిర్మాత నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం తెలియరాలేదు. ఇప్పటికే ఆయన నటించిన 'విశ్వరూపం 2' విడుదలకు సిద్ధంగా వుంది. అదెప్పుడు రిలీజవుతుందో క్లారిటీ లేదు. ఈ లోగా ఇప్పుడు 'ఉత్తమవిలన్' కూడా వాయిదాపడడం అభిమానులను కలవరపరుస్తోంది.

,  ,  ,  ,  ,