Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Aug-2016 09:55:46
facebook Twitter Googleplus
Photo

హీరో మంచు విష్ణు తమ కూతుళ్ల కోసం డ్యాన్స్ మాస్టర్గా అవతారం ఎత్తాడు. జింగ్ చిక్కు అంటూ... కూతుళ్లు అరియానా, వివియానాలతో డ్యాన్స్ చేయించాడు. దగ్గరుండి మరీ వాళ్లిద్దరికీ స్టెప్స్ నేర్పించాడు. ఈ సందర్భంగా నాన్నా ఏ స్టెప్పులు వేయాలంటూ....కూతురు అడిగిన ప్రశ్నకు విష్ణు.... ఏదో ఒక స్టెప్‌ వేయవే అంటూ సలహా ఇచ్చాడు. కాళ్లు చేతులు ఆడిస్తూ ఎలా డ్యాన్స్ చేయాలో స్వయంగా విష్ణు తన కూతుళ్లకు నేర్పించాడు. వాళ్లతో కలిసి అతడు ఉత్సాహంగా స్టెప్స్ వేశాడు

,  ,  ,  ,  ,  ,