Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Feb-2016 13:30:25
facebook Twitter Googleplus
Photo

తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన "బేబీ" చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అందరూ కొత్త నటీనటులతో నూతన నిర్మాణ సంస్థలు సన్ షైన్ క్రియేషన్స్ మరియు సుచిన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ లో ప్రఖ్యాత దర్శకులు భారతీ రాజా తనయుడు మనోజ్ భారతీరాజా ఈ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. అంజలిరావ్, శైరా గర్గ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో బేబి సతన్య, బేబి శ్రీవర్షిణి కీలకపాత్రలు పోషించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కోట్లపాటి మురళి నాయుడు మాట్లాడుతూ.. "తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన "బేబీ" చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసాం. డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కుడా అలరిస్తుందన్న నమ్మకంతోనే ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించం. ప్రఖ్యాత దర్శకులు భారతీరాజా తనయుడు మనోజ్ భారతీరాజా ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించడం విశేషం. శివరాత్రికి బేబీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అ.

,  ,  ,  ,  ,