Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2016 15:46:32
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ?బ్రహ్మోత్సవం? సినిమా ఈనెల 20న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ కాపీ తయారైందని సమాచారం. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం అవుతుందని తెలిసింది. ఇక సెన్సార్ పూర్తయ్యాక ఈ రోజు రాత్రి ఓవర్సీస్ ప్రింట్స్ ని పంపిస్తారు.
ఇక మరో ప్రక్క పీవీపీ టీం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. మహేష్ బాబు కూడా విరివిగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సమకూర్చిన సంగీతానికి మంచి స్పందన లభించిది.

,  ,  ,  ,  ,