Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jul-2016 12:02:07
facebook Twitter Googleplus
Photo

మెగా స్టార్ చిరంజీవి విలన్ గా మారాడు ఫ్యామిలీ హీరో జగపతి బాబు. మెగా స్టార్ నటిస్తున్న 150 వ చిత్రానికి విలన్ గా జగ్గు భాయ్ ని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతం లో బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రం లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసిన జగ్గు , ఆ తర్వాత వరుసగా తెలుగు , తమిళ్ , మలయాళం ఇలా అన్ని భాషలను కవర్ చేస్తూ బిజీ యాక్టర్ అయ్యాడు. ఇప్పుడు చిరు తో నటించే అవకాశం రావడం తో జగపతి బాబు క్రేజ్ మరింత పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు.

,  ,  ,  ,  ,