Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Apr-2015 10:48:05
facebook Twitter Googleplus
Photo

ఇటీవల 'తుంగభద్ర' సినిమాలో ఓ కథానాయికగా నటించిన డింపుల్ చోపడే తాజాగా టాలీవుడ్ లో మరో అవకాశాన్ని అందుకుంది. హాస్య కథానాయకుడు సునీల్ సరసన నటించే ఛాన్స్ పొందింది. వాసు వర్మ దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న చిత్రంలో డింపుల్ రెండో హీరోయిన్ గా ఎంపికైంది. కాగా, ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం స్విట్జర్లాండులో జరుగుతోంది. రెండు పాటలను, కొన్ని సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇందులో మరో కథానాయికగా నిక్కి గర్లాని నటిస్తోంది.

,  ,  ,  ,  ,