Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Apr-2016 19:13:34
facebook Twitter Googleplus
Photo

ఖర్జూరం ఫేం రాజ్ వీరాట్ హీరోగా తేజ శిశ్యుడు రాజేష్ కుమార్ .బి దర్శకుడిగా పరిచయమౌవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం 'లవ్ మిస్సైల్ ' .రెయిన్ బో పిక్చర్స్ బ్యానర్ పై జికెఆర్ ,రాజేంద్ర సంయక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రం హైద్రాబాద్, మణికొండ లోని సినిమా ఆఫీస్ లో ప్రారంభమైంది.ఈ సంధర్భంగా..

దర్శకుడు రాజేష్ కుమార్ .బి మాట్లాడుతూ ...ప్రతివ్యక్తికి ఏదోరకమైన ఓ ఫోబియా వుంటుంది..కానీ ఏ ఫోబియా లేని వ్యక్తి లైఫ్ స్టైల్ ఎలా వుంటుంది.? అనే కథాంశంతో ఈ చిత్రం రూపోందిస్తున్నామని అన్నారు..మే 11 నుంచి హైద్రాబాద్ పరిసరాల ప్రాంతాలలో రెగ్యూలర్ షూటింగ్ మొదలౌవుతుందని..ఆ తర్వాత షెడ్యూల్స్ ను వైజాగ్ ,అరుకు ప్రాంతాలలో అన్నారు..మంచి కథ తో మా టీమ్ అంతా ట్రావెల్ అవుతున్నాము...లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపోందుతున్న ఈ చిత్రం ద్వారా మంచి బ్రేక్ వస్తుందని నమ్ముతున్నామని అన్నారు..పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు..

హీరో రాజ్ వీరాట్ మాట్లాడుతూ : ఖర్జూరం చిత్రంలో ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైయ్యాను..కొంత గ్యాప్ తర్వాత 'లవ్ విస్సైల్ 'చిత్రంలో నటిస్తున్నాను.ఈ చిత్రం నాకు మంచి బ్రేక్ దోరుకుతుందని ఎంతో కాన్పెడెంట్ గా ఉన్నానని అన్నారు..

టైటిల్ : లవ్ మిస్సైల్ , బ్యానర్ : రెయిన్ బో పిక్చర్స్ , నిర్మాతలు : జికెఆర్ ,రాజేంద్ర , డైరెక్టర్ : రాజేష్ కుమార్ .బి

ఫోటోలు...రాజ్ వీరాట్ ,హీరో

,  ,  ,  ,  ,