Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jul-2016 13:27:14
facebook Twitter Googleplus
Photo

సైడ్ క్యారెక్టర్ గాను , ఇటు హీరోయిన్ గాను రాణిస్తున్న నటి తేజస్వి ?తాజాగా రోజులుమారాయి అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది..కాగా ఈమెను చిత్ర నిర్మాత ఘోరంగా అవమానించాడని సన్నిహితులకు చెప్పుకొని బాధపడుతుందట..వివరాల్లోకి వెళ్తే..

సినిమా కు నెగిటివ్ టాక్ రావడం తో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు చిత్ర నిర్మాతలు..చిత్ర యూనిట్ అన్ని సెంటర్స్ తీరుగుతూ సినిమాలు ఫుల్ పబ్లిసిటీ చేస్తున్నారు..అయితే ప్రమోషన్ విషయం లో తేజస్వి కి చిత్ర యూనిట్ గొడవలు జరుగుతున్నాయట..ఈ క్రమం లో నిర్మాత తేజస్వి ని నువ్వు ?జూనియర్ ఆర్టిస్ట్ లకు ఎక్కువ , హీరోయిన్స్ కు తక్కువ అంటూ? కామెంట్ చేయడం తో ఈమె తట్టుకోలేక పోయిందట..జరిగిన విషయాన్ని తన ఫ్రెండ్స్ కు చెప్పుకొని బాధపడుతుందట

,  ,  ,  ,  ,