Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jul-2016 11:55:57
facebook Twitter Googleplus
Photo

కబాలి చిత్రం ఎప్పుడెప్పుడా చూద్దామని ఎదురుచూస్తున్న రజని ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్?కబాలి చిత్రం ఆన్లైన్ లో లీక్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే దాదాపు 180 లింక్స్ ఆన్లైన్ నుండి రిమూవ్ చేసినట్లు తెలుస్తుంది..దాదాపు 110 కోట్ల భారీ వ్యయం తో నిర్మించిన ఈ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణం లో ఇలా లీక్ కావడం పట్ల చిత్ర యూనిట్ తలలు పట్టుకుంటున్నారు..

ఈ లీక్ వ్యవహారం పై చిత్ర బృందం మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించింది. మరోవైపు, నష్ట నివారణ చర్యలను చేపట్టిందని సమాచారం . పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగానే బిజినెస్ కూడా జరిగింది. ఇప్పుడు సినిమా లీక్ కావడం పట్ల చిత్ర యూనిట్ బాధ పడుతుంది..

,  ,  ,  ,  ,  ,  ,