Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jul-2016 11:53:51
facebook Twitter Googleplus
Photo

తెలుగు , తమిళ ఇండస్ట్రీ లలో టోపీ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది..టాలీవుడ్ హీరో నాగ చైతన్య ని అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతుంది..ఇప్పటికే పెళ్లి కి సంబంధించిన పనులు జరుగుతున్నాయని వినికిడి..

ఇదిలా ఉంటే కెరియర్ పిక్ లెవల్లో ఉన్నప్పుడు సమంత పెళ్లి చేసుకోవడం ఏంటి అని అభిమానులు బాధ పడుతున్నారు. అక్కడి తో ఆగకుండా డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటుందనే కామెంట్స్ వేస్తున్నారు..ఏది ఏమైనా సమంత పెళ్లి చేసుకోవడం అనేది ఆమెకు ఎలా ఉందొ తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఫీల్ అవుతున్నారు.ప్రస్తుతం సమంత ఎన్టీర్ సరసన జనతా గ్యారేజ్ చిత్రంలో నటిస్తుంది..

,  ,  ,  ,  ,