Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Feb-2017 11:07:37
facebook Twitter Googleplus
Photo

పెళ్లి చూపులు అనే ఒక్క చిత్రంతో నాలుగైదు సినిమాలు క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ద్వారక విడుదలకు సిద్దమయింది. శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడిగా పరిచయమవుతూ చేస్తున్న ఈ చిత్రం గత సంవత్సరం ఆఖరున విడుదలవాల్సి ఉండగా కరెన్సీ బ్యాన్ వలన వాయిదాపడి మార్చి 3వ తేదీన రిలీజ్ కానుంది. విజయ్ గత చిత్రం పెళ్లిచూపులు భారీ విజయం సాధించడం ట్రైలర్, పాటలు బాగుండటంతో ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంది.
చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర చెప్తున్న ప్రకారం

,  ,  ,  ,  ,